అంగన్ వాడి బడిలో ప్లాస్టిక్ గుడ్లు ..

Update: 2019-06-26 03:05 GMT

తెలంగాణా ప్రభుత్వం ప్రవేశ పెట్టిన సంక్షేమ పధకాలుకు కొందరు అధికారుల నిర్లక్ష్యం వల్ల పక్కదారి పడుతున్నాయి .. ఈ నేపధ్యంలో నల్గొండ జిల్లాలోను ఓ అంగన్ వాడి కేంద్రంలో ప్లాస్టిక్ గుడ్లు నాసిరకం అని తేలడంతో అధికారుల పని తీరుపై అద్దం పడుతున్నాయి .. జిల్లాలోని మున్సిపాలిటిలోని ఓ అంగన్ వాడి కేంద్రంలో చిన్నారులకు లకు ఇచ్చిన కోడు గుడ్లను ఇంటికి తీసుకు వెళ్లి పేరెంట్స్ వాటిని ఉడకపెట్టడంతో అసలు విషయం బయట పడింది .. కొడుగుడ్డు రబ్బరులాగా సాగింది .. దీనితో తల్లితండ్రులు అంగన్ వాడి కేంద్రానికి వెళ్లి ఫిర్యాదు చేసారు .. అయితే దీనిపైన సీపీడీవో వెంకటరమణ కాంట్రాక్టర్ పై సీరియస్ అయ్యారు.. ఇక పై ఇలాంటివి జరిగితే చర్యలు తప్పవని చెప్పారు .. ఇక పై ఇలాంటివి జరగకుండా చూసుకుంటామని చెప్పారు .. 

Tags:    

Similar News