VC Sajjanar: పర్యావరణ హిత బస్సులకు నడపడమే మా లక్ష్యం
VC Sajjanar: త్వరలో మరిన్ని ఎలక్ట్రిక్ బస్సులు రోడ్డు ఎక్కుతాయి
VC Sajjanar: పర్యావరణ హిత బస్సులకు నడపడమే మా లక్ష్యం
VC Sajjanar: పర్యావరణ హిత బస్సులను నడపడమే తమ లక్ష్యమని TS RTC MD సజ్జనార్ తెలిపారు.. సిటీలో టీఎస్ ఆర్టీసీ నడుపనున్న 25 నాన్ ఏసీ ఎలక్ట్రిక్ బస్సులను ప్రారంభించారు రాష్ట్ర మంత్రులు.. విడతల వారీగా మరిన్ని బస్సులను తీసుకొస్తామని, త్వరలో మరిన్ని ఎలక్ట్రిక్ బస్సులు రోడ్డు ఎక్కుతాయంటున్న టీఎస్ ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌తో మా ప్రతినిధి RK ఫేస్ టు ఫేస్...