JP Nadda: తెలంగాణలో కేసీఆర్ కుటుంబమే సంతోషంగా ఉంది
JP Nadda: బీఆర్ఎస్ అంటే భ్రష్టాచార రాక్షసుల సమితి
JP Nadda: తెలంగాణలో కేసీఆర్ కుటుంబమే సంతోషంగా ఉంది
JP Nadda: తెలంగాణలో అన్ని వర్గాల ప్రజలు దు:ఖంలో ఉన్నారని... కేసీఆర్ కుటుంబమే సంతోషంగా ఉందని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా అన్నారు. బీఆర్ఎస్ అంటే భ్రష్టాచార రాక్షసుల సమితి అని వ్యాఖ్యానించారు. తెలంగాణ అభివృద్ధికి మోడీ ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. కమల వికాసంతోనే తెలంగాణలో అభివృద్ధి సాధ్యమని చెప్పారు. 9ఏళ్ల మోడీ పాలనలో బడుగు, బలహీన వర్గాల అభివృద్ధికి అనేక చర్యలు చేపట్టారని తెలిపారు. నాగర్ కర్నూల్ లో ఏర్పాటు చేసిన బీజేపీ నవ సంకల్ప సభలో నడ్డా ప్రసంగించారు.