YS Sharmila: షర్మిల పాదయాత్రకి బాబాయ్ సపోర్ట్..

YS Sharmila: ఐదోరోజు మహేశ్వరం నియోజకవర్గంలో షర్మిల పాదయాత్ర

Update: 2021-10-24 11:20 GMT

తెలంగాణాలో కొనసాగుతున్న వైస్ షర్మిల పాదయాత్ర (ఫైల్ ఇమేజ్)

YS Sharmila: తెలంగాణలో వైఎస్‌ షర్మిల పాదయాత్ర కొనసాగుతోంది. ఐదోరోజు మహేశ్వరం నియోజకవర్గంలో షర్మిల పాదయాత్ర చేస్తున్నారు. అయితే పాదయాత్ర విరామ సమయంలో షర్మిలను టీటీడీ ఛైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి కలిశారు. వైవీ సుబ్బారెడ్డి స్వయానా వైఎస్ షర్మిలకు బాబాయ్. దాదాపు గంటసేపు ఈ ఇరువురి భేటీ సాగింది. పాదయాత్రకు సుబ్బారెడ్డి సంఘీభావం తెలిపారు. తాజా రాజకీయ పరిణామాలతో ఈ భేటీకి రాజకీయ ప్రాధాన్యత ఏర్పడింది. ఈ భేటీలో ఏం మాట్లాడారన్నదానిపై పార్టీలో చర్చ జరుగుతోంది.

Full View


Tags:    

Similar News