Suicide: డాక్టర్ వేధింపులతో నర్స్ ఆత్మహత్య
Suicide: అప్పుతీర్చకుంటే కోరిక తీర్చమన్న డాక్టర్.. మనస్తాపంతో ఉరివేసుకున్న యువతి
Suicide: డాక్టర్ వేధింపులతో నర్స్ ఆత్మహత్య
Suicide: నిజామాబాద్‌లో దారుణం చోటు చేసుకుంది. డాక్టర్ వేధింపులతో ఓ యువతి ఆత్మహత్య చేసుకుంది. నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో ఓ యువతి నర్స్‌గా పని చేస్తోంది. అవసరానికి అప్పుగా, డాక్టర్ నుండి 80వేల రూపాయలు సదురు యువతి తీసుకుంది. అప్పు తీర్చకుంటే కోరిక తీర్చమన్నాడనే మనస్తాపంతో..స్వగ్రామం ముదక్ పల్లిలో ఇంట్లో ఉరేసుకుని యువతి ఆత్మహత్య చేసుకుంది. ఆసుపత్రి ఎదుట కుటుంబ సభ్యులు, బంధువుల ఆందోళన నిర్వహించారు.