Niranjan Reddy: కాంగ్రెస్ నాయకులు ప్రజలకు చేసిందేమి లేదు
Niranjan Reddy: కరెంట్, నీళ్లు లక్ష్యంగా కేసీఆర్ ఉద్యమాన్ని ముందుకు తీసుకువెళ్లారు
Niranjan Reddy: కాంగ్రెస్ నాయకులు ప్రజలకు చేసిందేమి లేదు
Niranjan Reddy: తెలంగాణ ప్రజల మనోభావాలు పట్టని పార్టీ కాంగ్రెస్ అని మంత్రి నిరంజన్ రెడ్డి విమర్శలు గుప్పించారు. ముఖ్యమంత్రుల కోసం ఢిల్లీకి చక్కర్లు కొట్టడం తప్ప ప్రజల కోసం వారు మెదల్లకు పనిపెట్టలేదని వ్యాఖ్యలు చేశారు. కరెంట్, నీళ్లు ఇతి వృత్తంగా కేసీఆర్ ఉద్యమాన్ని ముందుకు తీసుకు వెళ్లారని తెలిపారు. 24గంటల విద్యుత్ సాధ్యం చేసి చూపించామన్నారు. 24 గంటలు రావడం లేదని కొందరు సబ్ స్టేషన్ వద్దకు వెళ్లి లాగ్ బుక్ చూపిస్తున్నారని.. ఇంట్రప్షన్ లేకుండా ఉంటుందా అని ప్రశ్నించారు. విద్యుత్ కొనుగోలు చేస్తే కమిషన్ వస్తుందా? అంటూ నిలదీశారు.