NIA: కరీంనగర్‌లో ఎన్‌ఐఏ సోదాలు

NIA: తఫ్రీజ్‌ఖాన్‌కు పీఎఫ్‌ఐతో సంబంధాలున్నట్టు గుర్తింపు

Update: 2023-08-10 04:49 GMT

NIA: కరీంనగర్‌లో ఎన్‌ఐఏ సోదాలు

NIA: కరీంనగర్‌లో ఎన్‌ఐఏ అధికారులు సోదాలు నిర్వహించారు. కరీంనగర్‌ త్రీటౌన్‌ పీఎస్‌ పరిధిలోని తఫ్రీజ్‌ఖాన్‌ అనే వ్యక్తి ఇంట్లో తనిఖీలు చేపట్టారు. తఫ్రీజ్‌ఖాన్‌కు పీఎఫ్‌ఐతో సంబంధాలున్నట్టు ఎన్‌ఐఏ అధికారులు గుర్తించారు. గతంలో పీఎఫ్‌ఐ ఇన్‌ఛార్జ్‌గా తఫ్రీజ్‌ఖాన్‌ పనిచేసినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం మస్కట్‌లో తఫ్రీజ్‌ఖాన్‌ ఉన్నట్టు సమాచారం.

Tags:    

Similar News