Karimnagar: జలపతి రెడ్డి ఆత్మహత్యలో వెలుగులోకి కొత్త కోణం
Karimnagar: జలపతి రెడ్డి కుటుంబానికి న్యాయం చేయాలని రైతుల ధర్నా
Karimnagar: జలపతి రెడ్డి ఆత్మహత్యలో వెలుగులోకి కొత్త కోణం
Karimnagar: కరీంనగర్ జిల్లా నర్సి్ంగాపూర్ రైతు జలపతి రెడ్డి ఆత్మహత్య కేసులో కొత్త విషయాలు వెలుగులోకి వచ్చాయి. గ్రామ సర్పంచ్ దేవేందర్ 30 ఏళ్లుగా తన డబ్బును ఇవ్వకుండా ఇబ్బందులు పెడుతున్నాడని అందుకే తాను ఆత్మహత్య చేసుకుంటున్నట్లుగా సూసైడ్ నోట్‌లో రాశాడు. తన ఇద్దరు పిల్లలను బావిలో తోసి తాను కూడా దూకి బలవన్మరణానికి పాల్పడ్డాడు. జలపతి రెడ్డి కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ రైతు ఐక్య వేదిక ఆధ్వర్యంలో రైతులు ధర్నా చేపట్టి రోడ్డుపై బైఠాయించారు.