MP Arvind: కాంగ్రెస్ స్టీరింగ్ కేసీఆర్ చేతిలో ఉంది
MP Arvind: కాంగ్రెస్ -బీఆర్ఎస్ దోస్తీ మరోసారి బయటపడింది
MP Arvind: కాంగ్రెస్ స్టీరింగ్ కేసీఆర్ చేతిలో ఉంది
MP Arvind: బీఆర్ఎస్ స్టీరింగ్ ఎంఐఎం చేతిలో ఉంటే కాంగ్రెస్ స్టీరింగ్ బీఆర్ఎస్ చేతిలో ఉందని బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ విమర్శించారు. కాంగ్రెస్ పెట్టిన అవిశ్వాస తీర్మానానికి బీఆర్ఎస్ జై కొట్టడంతో కాంగ్రెస్ బీఆర్ఎస్ దోస్తి మరోసారి బయటపడిందన్నారు. 18 గంటలు పనిచేసే ప్రధానిపై ఫార్మ్ హౌస్‌లో పడుకునే కేసీఆరా... అవిశ్వాసం పెట్టేది అని ధర్మపురి అర్వింద్ నిలదీశారు.