Harish Rao: తెలంగాణ అభివృద్ధిని అడ్డుకుందే మోడీ సర్కార్.. ఢిల్లీలో అవార్డులు ఇచ్చి గల్లీలో తిడతారా?

Harish Rao: తెలంగాణపై బురద జల్లడం తప్ప మీరు చేసిందేంటి?

Update: 2023-07-08 09:11 GMT

Harish Rao: తెలంగాణ అభివృద్ధిని అడ్డుకుందే మోడీ సర్కార్.. ఢిల్లీలో అవార్డులు ఇచ్చి గల్లీలో తిడతారా?

Harish Rao: ప్రధాని మోడీ వాఖ్యలపై హరీష్‌రావు కౌంటర్‌ ఇచ్చారు. తెలంగాణ అభివృద్ధిని అడ్డుకుందే మోడీ సర్కార్‌ అని.. తెలంగాణపై బురద జల్లడం తప్ప వారు చేసిందేంటని ప్రశ్నించారు. కోచ్ ఫ్యాక్టరీ అడిగితే వ్యాగన్ యూనిట్ ఇచ్చారని... చిత్తశుద్ధి ఉంటే గిరిజన యూనివర్సిటీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. మంచిపనులు చేయకపోతే.. బీఆర్ఎస్ పథకాలు ఎందుకు కాపీ కొట్టారన్నారు. తెలంగాణకు పెట్టుబడులు వచ్చాయని మోడీ చెప్పారు.. పెట్టుబడులు వస్తున్నాయంటే కేసీఆర్‌ గొప్పతనమే కదా అన్నారు. ఢిల్లీలో అవార్డులు ఇచ్చి గల్లీలో తిడతారా అంటూ మండిపడ్డారు.

Tags:    

Similar News