MLC Kavitha: మీ రాజకీయ అభద్రతను మహిళా ప్రాతినిధ్యానికి ముడిపెట్టొద్దు.. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిపై ఎమ్మెల్సీ కవిత ఆగ్రహం
MLC Kavitha: మీ రాజకీయ అభద్రతాభావాన్ని మహిళా ప్రాతినిధ్యానికి ముడి పెట్టకండి
MLC Kavitha: మీ రాజకీయ అభద్రతను మహిళా ప్రాతినిధ్యానికి ముడిపెట్టొద్దు.. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిపై ఎమ్మెల్సీ కవిత ఆగ్రహం
MLC Kavitha: తెలంగాణ బీజేపీ చీఫ్ కిషన్‌రెడ్డిపై ఎమ్మెల్సీ కవిత ఫైరయ్యారు. మహిళా రిజర్వేషన్లు కల్పిస్తామని హామీ ఇచ్చి.. బీజేపీ మోసం చేసిందన్నారు. చట్టం ఉంది కాబట్టే స్థానిక సంస్థల్లో 14 లక్షల మంది మహిళలు ప్రాతినిధ్యం వహిస్తున్నారని... భారీ మెజారిటీ ఉన్న మహిళా బిల్లును ఎందుకు ఆమోదించడం లేదని ప్రశ్నించారు. చట్టసభల్లో మహిళలకు రిజర్వేషన్ కల్పిస్తూ చట్టాన్ని తీసుకురావాలని.. మీ రాజకీయ అభద్రతాభావాన్ని మహిళా ప్రాతినిధ్యానికి ముడి పెట్టకండన్నారు.