MLC Kavitha: పేర్ల మార్పుపై ఉన్న శ్రద్ధ.. అభివృద్ధిపై లేదు
MLC Kavitha: కాంగ్రెస్ హామీలకు.. చెప్పే మాటలకు పొంతన లేదు
MLC Kavitha: పేర్ల మార్పుపై ఉన్న శ్రద్ధ.. అభివృద్ధిపై లేదు
MLC Kavitha: బడ్జెట్‌లో ఎన్నికల హామీల ప్రస్తావన లేదని ఎమ్మెల్సీ కవిత అన్నారు. పేర్ల మార్పుపై ఉన్న శ్రద్ధ.. అభివృద్ధిపై లేదని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ హామీలకు.. చెప్పే మాటలకు పొంతన లేదని చెప్పారు. కళ్యాణలక్ష్మి నిధుల గురించి బడ్జెట్‌లో పేర్కొనలేదన్నారు. గత ప్రభుత్వాలను విమర్శించేందుకే..బడ్జెట్ సమావేశాలు పెట్టారని తెలిపారు.