విద్యార్ధులతో కబడ్డీ ఆడిన ఎమ్మెల్యే సీతక్క

ములుగు ఎమ్యెల్యే సీతక్క విద్యార్ధులతో మమేకం అయ్యారు. వారితో కలిసి సరదాగా కబడ్డీ ఆడారు. వారిలో ఉత్సాహాన్ని నింపారు.

Update: 2019-08-23 09:58 GMT

ములుగు ఎమ్యెల్యే సీతక్క విద్యార్ధులతో మమేకం అయ్యారు. వారితో కలిసి సరదాగా కబడ్డీ ఆడారు. వారిలో ఉత్సాహాన్ని నింపారు. ఉన్నత చదువులు చదవాలని వారిని ప్రోత్సహించారు. చదువులతో పాటు ఆటల్లో కూడా రాణించాలని విద్యార్ధులకు సూచించారు. ములుగు మండలం జాకారంలోని బాలికల మినీ గురుకుల పాఠశాలలో శుక్రవారం 'ఎంటర్‌టైన్‌మెంట్‌ డే' వేడుకలు జరిగాయి. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే సీతక్క ముఖ్య అతిథిగా హాజరయ్యారు. విద్యార్థులతో కలిసి సరదాగా కబడ్డీ ఆడి వారిలో ఉత్సాహాన్ని నింపారు.




 




 


Tags:    

Similar News