Sanath Nagar: సనత్‌నగర్‌లో పర్యటించిన మంత్రులు సబితా, తలసాని శ్రీనివాస్..
Sanath Nagar: ప్రభుత్వ పాఠశాలను సందర్శించిన మంత్రులు
Sanath Nagar: సనత్‌నగర్‌లో పర్యటించిన మంత్రులు సబితా, తలసాని శ్రీనివాస్..
Sanath Nagar: దేశంలో ఎక్కడా లేని విధంగా వెయ్యి గురుకులాలు ఏర్పాటు చేసి 7 లక్షల విద్యార్ధులకు విద్యను అందిస్తున్నామని మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. సనత్‌నగర్‌లోని ప్రభుత్వ పాఠశాలను మంత్రులు తలసాని, సబితా ఇంద్రారెడ్డి అధికారులతో కలిసి సందర్శించారు. పాఠశాలలోని సమస్యలను విద్యార్ధులను అడిగి మంత్రులు తెలుసుకున్నారు. మన బస్తీ మన బడి కార్యక్రమం క్రింద అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్ధులకు అవసరమైన అన్ని సౌకర్యాలు, వసతులు కల్పిస్తున్నామని మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు.