Ponnam Prabhakar: తెలంగాణలో ఆరు గ్యారెంటీలను కచ్చితంగా అమలుచేస్తాం
Ponnam Prabhakar: బీఆర్ఎస్ నేతలు ప్రజల్లో అపోహలు క్రియేట్ చేస్తున్నారు
Ponnam Prabhakar: తెలంగాణలో ఆరు గ్యారెంటీలను కచ్చితంగా అమలుచేస్తాం
Ponnam Prabhakar: తెలంగాణలో ఆరు గ్యారెంటీలపై బీఆర్ఎస్ నేతలు ప్రజల్లో అపోహ క్రియేట్ చేస్తున్నారని ఫైర్ అయ్యారు రవాణామంత్రి పొన్నం ప్రభాకర్. రాష్ట్రాన్ని అప్పుల్లోకి నెట్టిన నేతలే ప్రజల్లో భయాలు సృష్టిస్తున్నారని అన్నారు. తెలంగాణ వ్యాప్తంగా ప్రజాపాలన కార్యక్రమం కొనసాగుతుందని తెలిపారు. ఎన్నికల్లో ఇచ్చిన ఆరు గ్యారెంటీలను కచ్చితంగా అమలు చేస్తామని స్పష్టం చేశారు. ఇప్పటికే అమలు చేసిన రెండు గ్యారెంటీలకు ఆదరణ లభిస్తోందన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్.