Jagadish Reddy: కో-ఆపరేటివ్‌ బ్యాంక్‌ను ప్రారంభించిన మంత్రి జగదీష్‌రెడ్డి.. రాష్ట్రంలో సహకార సంఘాల పాత్ర అద్భుతం

Jagadish Reddy: నల్గొండ చిట్యాలలో పర్యటించిన మంత్రి జగదీష్‌రెడ్డి

Update: 2023-07-26 11:22 GMT

Jagadish Reddy: కో-ఆపరేటివ్‌ బ్యాంక్‌ను ప్రారంభించిన మంత్రి జగదీష్‌రెడ్డి.. రాష్ట్రంలో సహకార సంఘాల పాత్ర అద్భుతం

Jagadish Reddy: రైతులను రాజులను చేస్తు్న్న ప్రభుత్వం తమదేనన్నారు మంత్రి జగదీష్‌రెడ్డి. నల్లగొండ జిల్లా చిట్యాల మండల కేంద్రంలో కొత్తగా ఏర్పాటు చేసిన కో-ఆపరేటివ్ బ్యాంక్‌ను ఆయన ప్రారంభించారు. తెలంగాణా రాష్ట్రం ఆవిర్భావం అనంతరం ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలో అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించిన తరహాలోనే కో-ఆపరేటివ్ రంగం అద్భుతమైన ఫలితాలు సాధించిందన్నారు.

Tags:    

Similar News