మున్పిపోల్స్: మంచిర్యాల జిల్లా ఓటర్ల ముసాయిదా..రిజర్వేషన్లు

Update: 2020-01-06 09:22 GMT
ప్రతీకాత్మక చిత్రం

తెలంగాణ రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల జాతర ప్రారంభం అయింది. ఇందుకు సంబంధించి రెండు ముఖ్యమైన ఘట్టాలు పూర్తి అయ్యాయి. ఓటరు జాబితాపై కసరత్తు చేసిన.

అధికారులు ముసాయిదా జాబితా విడుదల చేసారు. మంచిర్యాల జిల్లాలో విడుదల చేసిన ఓటర్ల ముసాయిదా జాబితా, రిజర్వేషన్ల వివరాలు ఈ విధంగా ఉన్నాయి.

తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడిన నూతన జిల్లాల్లో మంచిర్యాల కూడా ఉంది. ఈ జిల్లాలో మొత్తం 7 మున్సిపాలిటీలు ఉండగా వాటిలో 6 మున్సిపాలిటీలో మాత్రమే ఎన్నికలను

నిర్వహిస్తున్నారు. జిల్లాలోని మందమరి మున్సిపాలిటీ ఏజెన్సీ వివాదాస్పదం కారణంతో అక్కడ ఎన్నికలు నిర్వహించడం లేదని అధికారులు స్పష్టం చేసారు.

మంచిర్యాల జిల్లాలోని మంచిర్యాల పరిధిలోని 36 వార్డుల్లో మొత్తం 85,563 మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో పురుషులు 42,750 మంది, మహిళలు 42,808 మంది,

ఇతరులు ఐదుగురు ఉన్నారు.

ఇదే విధంగా బెల్లంపల్లి పరిధిలోని 34 వార్డు్ల్లో ఓటర్ల జాబితాను పరిశీలిస్తే మొత్తం 41,104 మంది ఓటర్లు ఉన్నారు. వారిలో పురుషులు 20,277 మంది ఉన్నారు. మహిళలు

20,823 మంది ఓటర్లు ఉన్నారు. ఇతరులు 4గురు ఉన్నారు.

చెన్నూర్ పరిధిలోని 18 వార్డు్ల్లో ఓటర్ల జాబితాను పరిశీలిస్తే మొత్తం 17,342 మంది ఓటర్లు ఉన్నారు. వారిలో పురుషులు 8609 మంది ఉన్నారు. మహిళలు 8733 మంది

ఓటర్లు ఉన్నారు. ఇతరులు లేరు.

క్యాతనపల్లి పరిధిలోని 22 వార్డు్ల్లో ఓటర్ల జాబితాను పరిశీలిస్తే మొత్తం 25,441 మంది ఓటర్లు ఉన్నారు. వారిలో పురుషులు 12,980 మంది ఉన్నారు. మహిళలు 12,460

మంది ఓటర్లు ఉన్నారు. ఇతరులు ఇక్కరు ఉన్నారు.

లక్షేట్టిపేట పరిధిలోని 15 వార్డు్ల్లో ఓటర్ల జాబితాను పరిశీలిస్తే మొత్తం 16,438 మంది ఓటర్లు ఉన్నారు. వారిలో పురుషులు 8,111 మంది ఉన్నారు. మహిళలు 8326 మంది

ఓటర్లు ఉన్నారు. ఇతరులు ఇక్కరు ఉన్నారు.

నస్పూర్ పరిధిలోని 25 వార్డు్ల్లో ఓటర్ల జాబితాను పరిశీలిస్తే మొత్తం 62,670 మంది ఓటర్లు ఉన్నారు. వారిలో పురుషులు 32,476 మంది ఉన్నారు. మహిళలు 30,182

మంది ఓటర్లు ఉన్నారు. ఇతరులు 12 మంది ఉన్నారు.

ఇకపోతే మంచిర్యాల మున్సిపాలిటీలో రిజర్వేషన్లను చూసుకుంటే

మంచిర్యాలలో 36 వార్డులు ఉండగా వాటిలో 1- ఎస్.టి. (జనరల్), 4 ఎస్.సి. (2 జనరల్ - 2 మహిళ), 13 బి.సి. (7 జనరల్ - 6 మహిళ), 18 జనరల్ (10 మహిళ - 8

జనరల్)లుగా ఎంపిక చేసారు.

వాటిలో బీసీ (మహిళ) - 1,4,6,15,17,18,22, వార్డులు

♦ బీసీ (జనరల్)2,3,8,13,14,16,20,

♦ ఎస్సీ (మహిళ) 4,10,

♦ ఎస్సీ (జనరల్)5,23,

♦ ఎస్టీ (మహిళ )

  ఎస్టీ (జనరల్)7

♦ రిజర్వేషన్ లేనివి( మహిళ)9,11,12,19,21,26,27,28,29,35

♦ రిజర్వేషన్ లేనివి( జనరల్)24,25,30,31,32,

33,34,36

ఇదే కోణంలో బెల్లంపల్లి మున్సిపాలిటీలో 34 వార్డుల ఉండగా వాటిలో 1- ఎస్.టి. (జనరల్), 10 ఎస్.సి. (5 జనరల్ - 5 మహిళ), 6 బి.సి. (3 జనరల్ - 3 మహిళ), 17 జనరల్ (9

మహిళ - 8 జనరల్)లుగా ఎంపిక చేసారు.

♦  బీసీ (మహిళ)3,33,34

♦  బీసీ (జనరల్)6,15,28,31,32,

♦  ఎస్సీ (మహిళ) 5,7,8,11,25,

♦  ఎస్సీ (జనరల్)19,20,21,

♦  ఎస్టీ (మహిళ)

 ♦  (జనరల్)9

♦ రిజర్వేషన్ లేనివి( మహిళ)1,4,10,12,16,18,26,27,29,30

♦ రిజర్వేషన్ లేనివి( జనరల్)2,13,14,17,22,23,24

చెన్నూర్ మున్సిపాలిటీలో మొత్తం -18 వార్డులు ఉండగా వాటిలో

1 - ఎస్.టి. (జనరల్), 3 ఎస్.సి. (2 జనరల్ - 1 మహిళ), 5 బి.సి. (3 జనరల్ - 2 మహిళ), 9 జనరల్ (6 మహిళ - 3

జనరల్)గా ఎంపిక చేసారు.

♦ బీసీ (మహిళ)6,17,

♦ బీసీ (జనరల్)2,8,16

♦ ఎస్సీ (మహిళ) 11,

♦ ఎస్సీ (జనరల్)3,4,

♦ ఎస్టీ (మహిళ )

ఎస్టీ (జనరల్)7,

♦  రిజర్వేషన్ లేనివి( మహిళ)5,10,12,14,15,18.

♦ రిజర్వేషన్ లేనివి( జనరల్)1,9,13,

జిల్లాలోని క్యాతనపల్లి మున్సిపాలిటీలో 22 వార్డులు ఉండగా వాటిలో 1 ఎస్.టి. (జనరల్), 7 ఎస్.సి. (4 జనరల్ - 3 మహిళ), 3 బి.సి (2 జనరల్ - 1 మహిళ), 11 జనరల్ (7

మహిళ - 4 జనరల్)గా విభజించారు.

♦ బీసీ (మహిళ),

♦ బీసీ (జనరల్),1,10,15

♦ ఎస్సీ (మహిళ) ,12,18,19,

♦ ఎస్సీ (జనరల్),2,5,9,13,

♦ ఎస్టీ (మహిళ )

♦ ఎస్టీ (జనరల్)4

రిజర్వేషన్ లేనివి( మహిళ)3,8,14,16,17,21,22.

♦రిజర్వేషన్ లేనివి( జనరల్)6,7,11,20

అదే విధంగా లక్షేట్టిపేట మున్సిపాలిటీలో 15 వార్డులు ఉండగా వాటిలో 1 ఎస్.టి. (జనరల్), 3 ఎస్.సి. (2 జనరల్ - 1 మహిళ), 3 బి.సి. (2 జనరల్ - 1 మహిళ), 8 జనరల్ (5

మహిళ - 3 జనరల్)గా నిర్ణయించారు.

♦ బీసీ (మహిళ)12

♦  బీసీ (జనరల్)3,8,

♦ ఎస్సీ (మహిళ) 10

♦  ఎస్సీ (జనరల్)6,9,

♦ ఎస్టీ (మహిళ )

ఎస్టీ (జనరల్)1.

♦  రిజర్వేషన్ లేనివి( మహిళ)2,7,13,14,15.

♦రిజర్వేషన్ లేనివి( జనరల్)4,5,11.

నస్పూర్ మున్సిపాలిటీలో 25 వార్డులు ఉండగా వాటిలో 1 ఎస్.టి. (జనరల్), 5 ఎస్.సి. (3 జనరల్ - 2 మహిళ), 6 బి.సి. (3 జనరల్ - 3 మహిళ), 13 జనరల్ - (7 మహిళ - 6

జనరల్)గా ఎంపిక చేసారు.

♦ బీసీ (మహిళ)8,25.

♦  బీసీ (జనరల్)13,16,21,22,

♦  ఎస్సీ (మహిళ) 4,5,

♦  ఎస్సీ (జనరల్)9,17,20

♦  ఎస్టీ (మహిళ )

♦ ఎస్టీ (జనరల్)7.

 రిజర్వేషన్ లేనివి( మహిళ)1,3,10,11,12,15,18

 రిజర్వేషన్ లేనివి( జనరల్)2,6,14,19,23,24  

Tags:    

Similar News