Bhatti Vikramarka: సీఎల్పీ నేత భట్టి విక్రమార్క నేతృత్వంలో.. ఎస్సీ.. ఎస్టీ నేతల ఢిల్లీ టూర్ వాయిదా
Bhatti Vikramarka: భట్టి నేతృత్వంలో ఖర్గేతో సమావేశం అయ్యే ఛాన్స్
Bhatti Vikramarka: సీఎల్పీ నేత భట్టి విక్రమార్క నేతృత్వంలో.. ఎస్సీ.. ఎస్టీ నేతల ఢిల్లీ టూర్ వాయిదా
Bhatti Vikramarka: సీఎల్పీ నేత భట్టి విక్రమార్క నేతృత్వంలో ఎస్సీ, ఎస్టీ నేతల ఢిల్లీ టూర్ వాయిదా పడింది. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జునఖర్గే.. కర్ణాటక పర్యటనలో ఉన్న నేపథ్యంలో అపాయింట్‌మెంట్ క్యాన్సిల్ అయ్యింది. ఈనెల 20న ఉదయం 11 గంటలకు.. భట్టి నేతృత్వంలో ఖర్గేతో సమావేశం అయ్యే ఛాన్స్ ఉంది.