మహబూబ్‌నగర్ ఎమ్మెల్సీ ఉపఎన్నిక కౌంటింగ్ వాయిదా
ఈసీ ఆదేశాల మేరకు కౌంటింగ్ వాయిదా
మహబూబ్‌నగర్ ఎమ్మెల్సీ ఉపఎన్నిక కౌంటింగ్ వాయిదా
Mahbubnagar: మహబూబ్ నగర్ ఎమ్మెల్సీ ఉపఎన్నిక కౌంటింగ్ వాయిదా పడింది. పార్లమెంటు ఎన్నికల కోడ్ నేపథ్యంలో..ఈసీ ఆదేశాల మేరకు రేపు జరగాల్సిన కౌంటింగ్ వాయిదా వేశారు జిల్లా కలెక్టర్. ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు.. పార్లమెంట్ ఎన్నికలపై ప్రభావం చూపే అవకాశం ఉందని..సార్వత్రిక ఎన్నికల ఓటింగ్ పూర్తయ్యాక.. ఎమ్మెల్సీ బైపోల్ కౌంటింగ్ చేపట్టాలని ఈసీ ఆదేశించింది. ఈ నేపథ్యంలోనే.. రేపు జరగాల్సిన మహబూబ్ నగర్ ఎమ్మెల్సీ ఉపఎన్నిక కౌంటింగ్ ను.. జూన్ 2 కు వాయిదా వేశారు జిల్లా కలెక్టర్..