టీఆర్ఎస్, బీజేపీ మధ్య లిక్కర్ స్కామ్ హీట్

Liquor Scam: ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో ఎమ్మెల్సీ కవితపై ఆరోపణలు

Update: 2022-08-23 04:00 GMT

టీఆర్ఎస్, బీజేపీ మధ్య లిక్కర్ స్కామ్ హీట్

Liquor Scam: టీఆర్ఎస్, బీజేపీ మధ్య డైలాగ్ వార్ తారాస్థాయికి చేరింది. బీజేపీ కార్యకర్తలపై కేసు నమోదుకు నిరసనగా.. రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనకు పిలుపునిచ్చారు బండి సంజయ్. ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో ఎమ్మెల్సీ కవితపై ఆరోపణలు చేస్తున్నారు కమలం నేతలు.

Tags:    

Similar News