KTR: తిరిగి పుంజుకుంటాం...ప్రజా సమస్యలపై పోరాడతాం
KTR: రెండుసార్లు అధికారం ఇచ్చినందుకు తెలంగాణ ప్రజలకు ధన్యవాదాలు
KTR: తిరిగి పుంజుకుంటాం...ప్రజా సమస్యలపై పోరాడతాం
KTR: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ ఓటమి దిశగా వెళ్లడంపై మంత్రి కేటీఆర్ స్పందించారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు నిరాశ కలిగించాయి అని. ప్రజా తీర్పును గుణపాఠంగా భావిస్తున్నాం. రెండుసార్లు అధికారాన్ని అందించినందుకు తెలంగాణ ప్రజలకు కృతజ్ఞతలు. మల్లి మేము తిరిగి పుంజుకుంటాం...ప్రజా సమస్యలపై పోరాడతాం. ఈ ఎన్నికల్లో విజయం సాధించిన కాంగ్రెస్ పార్టీకి అభినందనలు.