KTR: బీఆర్ఎస్ నేతలతో భేటీ అయిన వర్కింగ్‌ ప్రెసిడెంట్ కేటీ‎ఆర్

KTR: అందుబాటులో ఉన్న సీనియర్ నేతలు, మంత్రుల హాజరు

Update: 2023-03-09 07:03 GMT

KTR: బీఆర్ఎస్ నేతలతో భేటీ అయిన వర్కింగ్‌ ప్రెసిడెంట్ కేటీ‎ఆర్ 

KTR: తెలంగాణ భవన్‌లో అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు బీఆర్ఎస్‌ వర్కింగ్ ప్రెసిడెంట్‌ కేటీఆర్. అందుబాటులో ఉన్న సీనియర్ నేతలు, మంత్రులతో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో తాజా రాజకీయ పరిణామాలపై చర్చిస్తున్నట్లు తెలుస్తోంది. కవితకు ఈడీ నోటీసులు రావడం.. ఢిల్లీలో కవిత దీక్ష నేపథ్యంలో ఈ అత్యవసర సమావేశం చర్చనీయంగా మారింది.

Tags:    

Similar News