KTR: రామగుండం నియోజకవర్గాన్ని దత్తత తీసుకుంటా
KTR: కాంగ్రెస్ చెప్పే హామీలను చూసి ప్రజలు మోసపోవద్దు
KTR: రామగుండం నియోజకవర్గాన్ని దత్తత తీసుకుంటా
KTR: కాంగ్రెస్‌పై మంత్రి కేటీఆర్ ఫైర్ అయ్యారు. కాంగ్రెస్ వారంటీలు లేని గ్యారెంటీలు ఇస్తోందని మంత్రి కేటీఆర్ విమర్శించారు. కాంగ్రెస్‌కు 11సార్లు అవకాశం ఇచ్చినా ఏం అభివృద్ధి జరగలేదన్నారు. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో 4వేల పెన్షన్ ఎందుకు ఇవ్వట్లేదని మంత్రి కేటీఆర్ ప్రశ్నించారు. కాంగ్రెస్‌కు చెప్పే హామీలను చూసి ప్రజలు మోసపోవద్దని ఆయన అన్నారు.