Mulugu: కొండాయిలో కూలిన బ్రిడ్జి.. NDRF బృందాల సహాయక చర్యలు.. 8మంది మృత్యువాత
Mulugu: 450 మందికి పైగా సురక్షిత ప్రాంతాలకు తరలించిన NDRF బృందాలు
Mulugu: కొండాయిలో కూలిన బ్రిడ్జి.. NDRF బృందాల సహాయక చర్యలు.. 8మంది మృత్యువాత
Mulugu: ములుగు జిల్లా ఏటూరు నాగారరం కొండాయిలో కూలిన బ్రిడ్జితో రాకపోకలు బందయ్యాయి. NDRF బృందాలు సహాయక చర్యలు చేపట్టాయి. 400 మంది సిబ్బంది 5 రోజులపాటు సహాయక చర్యలు అందించారు. కొండాయి, దొడ్ల, జంపన్నవాగు ప్రాంతాల్లో 450మందికి పైగా సురక్షిత ప్రాంతాలకు తరలించారు. వరద ఉధృతితో చాలామంది చెట్లు, భవనాలను ఎక్కి ప్రాణాలు కాపాడుకునే ప్రయత్నంచేశారు. అలాంటి వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. కొండాయి గ్రామంలో 8 మంది మృత్యువాత పడ్డారు.