Komatireddy: ఎన్నికలు రాగానే కేసీఆర్‌కు బీసీలు గుర్తుకొస్తున్నారు
Komatireddy: 3 పంటలు పండించే రైతులకు 3 సార్లు రైతుబంధు ఇవ్వాలి
Komatireddy: ఎన్నికలు రాగానే కేసీఆర్‌కు బీసీలు గుర్తుకొస్తున్నారు
Komatireddy: తెలంగాణ రైతులు 3 పంటలు పండిస్తున్నారని చెబుతున్న సీఎం కేసీఆర్...రైతులకు మూడు సార్లు రైతు బంధు ఇవ్వాలని కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి వ్యాఖ్యానించారు. ఎన్నికలు రాగానే బీసీలు గుర్తుకు వస్తున్నారని...ఇన్ని రోజులు బీసీలు మైనార్టీలు కేసీఆర్‌కు గుర్తుకు రాలేదా అంటూ ప్రశ్నించారు. దళిత, బీసీ, మైనార్టీ బంధులు కూడా ప్రజా ప్రతినిధులకు, పార్టీ కార్యకర్తలకే ఇస్తున్నారంటూ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఆరోపించారు.