CM KCR: ఈనెల 23 తేదీన కేసీఆర్ మెదక్ జిల్లా పర్యటన.. కొత్త కలెక్టరేట్, ఎస్పీ కార్యాలయాలకు ప్రారంభోత్సవం
CM KCR: వెస్లీ కాలేజీ మైదానంలో భారీ బహిరంగ సభ
CM KCR: ఈనెల 23 తేదీన కేసీఆర్ మెదక్ జిల్లా పర్యటన.. కొత్త కలెక్టరేట్, ఎస్పీ కార్యాలయాలకు ప్రారంభోత్సవం
CM KCR: సాధించుకున్న తెలంగాణలో మెదక్ జిల్లా అభివృద్ధికి ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారని ఆర్థిక మంత్రి హరీశ్ రావు పేర్కొన్నారు. ఈనెల 23 తేదీన మెదక్ జిల్లా కలెక్టరేట్, ఎస్పీ కార్యాలయాలను ప్రారంభించేందుకు వస్తున్న నేపథ్యంలో ఏర్పాట్లను పర్యవేక్షించారు. మెదక్ పర్యటన సందర‌్భంగా వెస్లీ కాలేజీ మైదానంలో భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నామన్నారు. కేసీఆర్ పర్యటనను విజయవంతం చేయాలని ఆయన ప్రజలను కోరారు.