Bhatti Vikramarka: కేసీఆర్ అనాలోచిత నిర్ణయాల వల్లే భారీ నష్టం
Bhatti Vikramarka: ప్రభుత్వ నిర్లక్ష్యధోరణితోనే వరదల్లో పెద్దఎత్తున నష్టం సంభవించిందన్న భట్టి
Bhatti Vikramarka: కేసీఆర్ అనాలోచిత నిర్ణయాల వల్లే భారీ నష్టం
Bhatti Vikramarka: సీఎం కేసీఆర్‌పై సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఫైరయ్యారు. ప్రగతిభవన్‌ను కండువాలు కప్పేందుకు పక్క రాష్ట్రాల నేతలకు హెలికాప్టర్ పంపే సీఎం కేసీఆర్...రాష్ట్ర ప్రజలు ప్రమాదంలో ఉంటే ఒక్క హెలికాప్టర్‌ను కూడా పంపమన్నా స్పందించలేదని ధ్వజమెత్తారు. భారీ వర్షాలొస్తాయని తెలిసినా...ప్రభుత్వం నిర్లక్ష్యధోరణి ప్రదర్శించినందునే వరదల్లో పెద్దఎత్తున ప్రాణ, ఆస్తి నష్టం సంభవించిందని భట్టి విక్రమార్క ఆరోపించారు.