Bandi Sanjay: బీజేపీని బలహీనం చేసేందుకు కేసీఆర్ కుట్ర

Bandi Sanjay: ఈటలకు భద్రత కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే

Update: 2023-06-28 14:00 GMT

Bandi Sanjay: బీజేపీని బలహీనం చేసేందుకు కేసీఆర్ కుట్ర

Bandi Sanjay: టీ బీజేపీ అధ్యక్ష మార్పు ప్రచారాన్ని కొట్టిపారేశారు తెలంగాణ బీజేపీ ప్రెసిడెంట్ బండి సంజయ్. బీజేపీని బలహీనం చేసే కుట్రలో భాగంగానే.. కేసీఆర్ ఇలాంటి ప్రచారం చేయిస్తున్నారని ఆయన ఆరోపించారు. సంవత్సరం నుంచి ప్రచారం జరుగుతూనే ఉందని..ఈ ఇష్యూను కార్యకర్తలందరూ లైట్ తీసుకున్నారని బండి తెలిపారు. ఇక ఈటలపై హత్య కుట్ర టాపిక్ పైనా బండి సంజయ్ స్పందించారు. ఈటలపై దాడి చేసిన వారిని గుర్తించి..అరెస్ట్ చేసి చిత్తశుద్ధి నిరూపించుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు బండి సంజయ్.. 

Tags:    

Similar News