Drugs Case: డ్రగ్స్ కేసులో గుడిమల్కాపూర్ పీఎస్‌లో లొంగిపోయిన కలహర్‌రెడ్డి
Drugs Case: మూడుసార్లు ఇప్పటికే డ్రగ్స్ కేసులో కలహార్‌రెడ్డి పేరు
Drugs Case: డ్రగ్స్ కేసులో గుడిమల్కాపూర్ పీఎస్‌లో లొంగిపోయిన కలహర్‌రెడ్డి
Drugs Case: డ్రగ్స్ కేసులో గుడిమల్కాపూర్ పీఎస్‌లో కలహర్‌రెడ్డి, స్నాట్ పబ్ ఓనర్ సూర్య లొంగిపోయారు. కలహర్‌రెడ్డి, స్నాట్ పబ్ ఓనర్ సూర్యను పోలీసులు విచారిస్తున్నారు. వైజాగ్ రామ్‌తో కలహర్‌రెడ్డికి సంబంధాలు...డ్రగ్ పెడ్లర్లతో సంబంధాలపై ఆరా తీస్తున్నారు. అయితే ఇప్పటికే మూడుసార్లు డ్రగ్స్ కేసులో కలహర్‌రెడ్డి పేరు చేర్చారు. అయితే తనను అరెస్ట్ చేయకుండా ముందస్తు బెయిల్ పొందాడు.