Malla Reddy: ఎన్నికల వరకే కోపాలు.. తాపాలు ఉంటాయి.. తర్వాత అందరం ఒక్కటే
Malla Reddy: కాంగ్రెస్‌కు ఏమైనా తక్కువ పడితే అండగా ఉంటావా అని.. తీన్మార్ మల్లన్న అడగగా.. ఉంటానని బదులిచ్చిన మల్లారెడ్డి
Malla Reddy: ఎన్నికల వరకే కోపాలు.. తాపాలు ఉంటాయి.. తర్వాత అందరం ఒక్కటే
Malla Reddy: తెలంగాణ అసెంబ్లీ వద్ద ఆసక్తికరమైన ఘటన చోటు చేసుకుంది. మాజీ మంత్రి మల్లారెడ్డి, తీన్మార్ మల్లన్న అసెంబ్లీ వద్ద అప్యాయంగా పలకరించుకున్నారు. ఎన్నికల వరకే కోపాలు.. తాపాలు ఉంటాయి.. తర్వాత అందరం ఒక్కటేనని మాజీ మంత్రి మల్లారెడ్డి అన్నారు. మల్లారెడ్డిపై తీన్మార్ మల్లన్న నవ్వుతూ సెటైర్లు వేశారు. కాంగ్రెస్‌కు ఏమైనా తక్కువ పడితే అండగా ఉంటావా అని తీన్మార్ మల్లన్న అడగగా.. ఉంటానని మల్లారెడ్డి బదులిచ్చారు.