Suicide: మేడ్చల్ జిల్లా ఫిర్జాదిగూడలో ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య
Suicide: శ్రీచైతన్య జూనియర్ కాలేజీలో ఇంటర్ ఫస్టియర్ చదువుతున్న రమాదేవి
Suicide: మేడ్చల్ జిల్లా ఫిర్జాదిగూడలో ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య
Suicide: మేడ్చల్ జిల్లా ఫిర్జాదిగూడలో ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య కలకలం రేపింది. శ్రీచైతన్య జూనియర్ కాలేజీలో ఇంటర్ ఫస్టియర్ చదువుతున్న రమాదేవి కాలేజీలో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. విద్యార్థిని తల్లిదండ్రులకు సమాచారం ఇవ్వకుండా కాలేజీ యాజమాన్యం మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించారు. దీంతో విషయం తెలుసుకున్న విద్యార్థి సంఘాలు శ్రీచైతన్య కాలేజీ ముందు ఆందోళనకు దిగారు. అక్కడకు చేరుకున్న పోలీసులు విద్యార్థి సంఘాల నేతలను అరెస్ట్ చేశారు.