Godavari: గోదావరిలో పెరిగిన వరద ఉధృతి.. మూడో ప్రమాద హెచ్చరిక జారీ
Godavari: దిగువకు విడుదలవుతున్న నీటి ప్రవాహం 15,73,772 క్యూసెక్కులు
Godavari: గోదావరిలో పెరిగిన వరద ఉధృతి.. మూడో ప్రమాద హెచ్చరిక జారీ
Godavari: ఎగువ ప్రాంతాల్లో కురిసిన భారీ వర్షాలతో గోదావరికి వరద పోటెత్తింది. భద్రాచలం వద్ద ప్రమాదకరంగా ప్రవహిస్తోంది. ప్రస్తుతం గోదావరి నీటి మట్టం 55.7 అడుగులు సమీపించింది. గోదావరినుంచి 15లక్షల 73 వేల 772 క్యూసెక్కుల నీరు దిగువకు ప్రవహిస్తోంది. గోదావరి పరివాహక ప్రాంతాల్లో ప్రజానీకాన్ని అప్రమత్తం చేశారు. ముంపు ప్రాంతాలనుంచి సురక్షిత ప్రాంతాలకు తరలించారు.