Mahabubabad: కరోనా వైరస్ పై ప్రజల్లో భయాన్ని కాదు, అవగాహనా పెంచాలి...

కరోనా వైరస్ పై ప్రజల్లో భయాన్ని కాదు, అవగాహనా పెంచాలని, నలుగురికి ఈ విషయం తెలిసేలా, ఆచరించేలా, చేయాలనే ముఖ్య ఉద్దేశ్యంతోనే కరోనా కథనం, స్కూల్ లో ఆచరిస్తున్నామన్నారు.

Update: 2020-03-05 10:37 GMT

మహబూబాబాద్ జిల్లా : కరోనా వైరస్ పై ప్రజల్లో భయాన్ని కాదు, అవగాహనా పెంచాలని, నలుగురికి ఈ విషయం తెలిసేలా, ఆచరించేలా, చేయాలనే ముఖ్య ఉద్దేశ్యంతోనే కరోనా కథనం, స్కూల్ లో ఆచరిస్తున్నామన్నారు.

కరోనా వైరస్ ఇప్పడు ఎక్కడ విన్నా, చూసినా అదే హాట్ టాపిక్, గంటగంటకు ఏదో ఒక చోట బయటపడుతూనే ఉంది కరోనా వైరస్ ఇది ఇప్పడిప్పుడే తెలంగాణా లోకి ప్రవేశిస్తుంది. దీన్ని ఆది లోనే అంతం చేసేందుకు ప్రభుత్వం అనేక రకాలుగా చర్యలు తీసుకుంటున్నారు. ప్రభుత్వం ముఖ్యంగా వైరస్ పై అవగాహనా కల్పించి వాటి నివారణ చర్యలు ఏ విధంగా చేపట్టాలనే దానిపై కసరత్తులు చేస్తుంది.


Tags:    

Similar News