KTR: 9ఏళ్ల కాలంలో లక్షా 33 వేల ఉద్యోగాలు భర్తీ చేశాం
KTR: గిరిజన బిడ్డలకు పోడు పట్టాలను అందిస్తున్నాం
KTR: 9ఏళ్ల కాలంలో లక్షా 33 వేల ఉద్యోగాలు భర్తీ చేశాం
KTR: ప్రతి ఎకరానికి సాగునీరు అందిస్తున్నామని మంత్రి కేటీఆర్ తెలిపారు,. 9ఏళ్ల కాలంలో లక్షా 33వేల ఉద్యోగాలు భర్తీ చేశామని చెప్పారు. కొమురంభీమ నినాదం జల్ జంగల్ జమీన్ స్ఫూర్తిగా గిరిజన తండాలకు నీరు అందించామన్నారు. హరితహారంలో 240 కోట్ల మొక్కలు నాటి జంగల్ కాపాడుకున్నామన్నారు. నీళ్లు, నిధులు, నియామకాలు చేపడుతున్నామని చెప్పారు. మహబూబాబాద్ లో పోడు పట్టాలు పంపిణీ కార్యక్రమంలో కేటీఆర్ పాల్గొన్నారు.