Jangaon: భూవివాదంలో భార్య భర్తల ఆత్మహత్యాయత్నం
Jangaon: ప్రభుత్వ ఆస్పత్రికి తరలించిన స్థానికులు, కొనసాగుతున్న చికిత్స
Jangaon: భూవివాదంలో భార్య భర్తల ఆత్మహత్యాయత్నం
Jangaon: జనగామ జిల్లా సూర్యబండ తండాలో భార్యభర్తలు ఆత్మహత్యాయత్నం చేశారు. తమ భూమిని కబ్జా చేశారని సెల్పీ వీడియోలో పేర్కొన్నారు. పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. తమకు న్యాయం చేయాలని.. భూక్య గురు- సునీత వేడుకున్నారు. పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేయడంతో స్థానికులు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం చికిత్స కొనసాగుతుందని వైద్యులు తెలిపారు. ఈ సెల్పీ సూసైడ్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.