Warangal: వరంగల్‌లో విస్తారంగా వర్షాలు.. నిన్న రాత్రి నుంచి కురుస్తున్న వర్షం

Warangal: నగరంలోని లోతట్టు ప్రాంతాలన్నీ జలమయం

Update: 2023-07-25 07:00 GMT

Warangal: వరంగల్‌లో విస్తారంగా వర్షాలు.. నిన్న రాత్రి నుంచి కురుస్తున్న వర్షం

Warangal: వరంగల్‌లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి‌. నిన్న రాత్రి నుంచి కురుస్తున్న వర్షానికి వరంగల్ నగరంలోని లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. ప్రధాన రహదారుల పైకి నీరు రావడంతో వాహన దారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వరంగల్ వర్ధన్నపేట ప్రధాన రహదారిపై ఆకేరు, పంథిని వాగులు పొంగిపొర్లుతున్నాయి. వరంగల్ నగరంలోని ఇళ్లు, షాపుల్లోకి వరద నీరు రావడంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

Tags:    

Similar News