అర్ధరాత్రి హైదరాబాద్‌లో పలుచోట్ల భారీ వర్షం

గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని పలు ప్రాంతాల్లో రాత్రి భారీ నుంచి ఒక మోస్తరు వర్షం కురిసింది.

Update: 2019-08-25 01:15 GMT

 గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని పలు ప్రాంతాల్లో రాత్రి భారీ నుంచి ఒక మోస్తరు వర్షం కురిసింది. దీంతో ప్రధాన రహదారులు జలమయమయ్యాయి. రాజ్‌భవన్, అసెంబ్లీ, నల్లకుంట, ఖైరతాబాద్, పంజాగుట్ట, పెద్దమ్మ గుడి తదితర ప్రాంతాల్లో వర్షం కురిసింది. వాహనాల రాకపోకలకు అంతరాయం కలిగింది. యథావిధిగా జనం అవస్థలుపడ్డారు. 

Tags:    

Similar News