Vikarabad: వికారాబాద్‌ జిల్లాలో హెడ్‌ కానిస్టేబుల్ ‎ఆత్మహత్య

Vikarabad: చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డ హెడ్‌ కానిస్టేబుల్

Update: 2023-02-27 11:59 GMT

Vikarabad: వికారాబాద్‌ జిల్లాలో హెడ్‌ కానిస్టేబుల్ ‎ఆత్మహత్య

Vikarabad: వికారాబాద్ జిల్లా కేంద్రంలో ఓ హెడ్ కానిస్టేబుల్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోలీస్ ట్రైనింగ్ సెంటర్‌లో విధులు నిర్వహిస్తున్న నరసింహ స్వామి.. చెట్టుకు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.  

Tags:    

Similar News