Harish Rao: రాబోయే రోజుల్లో సంగారెడ్డిని మరింత అభివృద్ధి చేస్తాం

Harish Rao: అన్ని వర్గాలను గౌరవించే గొప్ప సంస్కృతి BRS పార్టీది

Update: 2023-10-08 03:04 GMT

Harish Rao: రాబోయే రోజుల్లో సంగారెడ్డిని మరింత అభివృద్ధి చేస్తాం

Harish Rao: అన్ని కులాలకు ఆత్మగౌరవ భావనాలు నిర్మించింది సీఎం కేసీఆర్ మాత్రమేనని మంత్రి హరీశ్‌రావు తెలిపారు. సంగారెడ్డిలో గౌడ, ముదిరాజ్, పద్మాశాలి, వీరశైవ కులాలకి భవన నిర్మాణాలకు కేటాయించిన స్థలాల పట్టాలు మంత్రి అందజేశారు. అన్ని వర్గాలను గౌరవించే గొప్ప సంస్కృతి BRS పార్టీదని హరీశ్‌రావు అన్నారు. సంగారెడ్డిలో బీసీ బిడ్డ చింతా ప్రభాకర్‌ను గెలిపించాలని కోరారు. రాబోయే రోజుల్లో సంగారెడ్డిని మరింత అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు.

Tags:    

Similar News