హరీష్ రావు ఆశ్చర్యపోయారు ..

Update: 2019-06-21 14:36 GMT

మొక్కలని పెంచండి .. పర్యావరణాన్ని రక్షించండి అని అందరు చెబుతూ ఉంటారు .. అప్పట్లో తెలంగాణా ప్రభుత్వం కూడా చాలా మొక్కలు నాటింది .. అయితే జనాలు వాటిని కొద్ది రోజులు మాత్రమే పట్టించుకున్నారు .. అయితే తాజాగా టీఆర్ఎస్ సిద్ధిపేట ఎమ్మెల్యే  హరీష్ రావు ఓ పెళ్ళికి హాజరు అయ్యారు .. అక్కడి నవ  దంపతులను చూసి అయన ఆశ్చర్యపోయారు .. ఈ పెళ్ళిలో హరీష్ రావు తన చేతుల మీదిగా పెళ్లికి విచ్చేసిన వారికీ మొక్కలు పంపిణి చేసారు ..అ తర్వాత హరీష్ రావు మాట్లడుతూ సంతోషాన్ని వ్యక్తం చేసారు .. ఎవరి పెళ్లికైనా వెళ్తే మంచి గిఫ్ట్ ఇచ్చి పంపిస్తారు కానీ ఇలా మొక్కలు ఇచ్చి పంపించడం ఆనందంగా ఉందని, ఇంకా ఇది తన చేతుల మీదిగా ఇవ్వడం ఇంకా ఆనందంగా ఉందని అయన అన్నారు .. ప్రకృతిని ప్రేమించే ఈ పెళ్లి జంట సంతోషంగా ఉండాలని అయన దీవించారు .. మొక్కలను తీసుకువేల్లినా వారు కచ్చితంగా అ మొక్కలను  నాటలని ఆయన విజ్ఞప్తి చేసారు .. ఇలాంటి పని అందరు చేస్తే బాగుంటదని అయన అన్నారు .. 

Tags:    

Similar News