Harish Rao: కాంగ్రెస్ నిజస్వరూపం ప్రజలకు అర్థమవుతోంది
Harish Rao: పార్టీ మారిన వారిని ఓడించాలని..కార్యకర్తలను కసితో ఉన్నారు
Harish Rao: కాంగ్రెస్ నిజస్వరూపం ప్రజలకు అర్థమవుతోంది
Harish Rao: 2014లో ఏ స్పూర్తితో గులాబీ పార్టీని గెలిపించుకున్నామో అదే స్పూర్తితో 2024లో కూడా గెలిపించుకోవాలన్నారు మాజీ మాంత్రి హరీశ్ రావు. అసెంబ్లీ ఎన్నికల హామీలను అమలు చేయని కాంగ్రెస్ పార్టీ నిజస్వరూపం ప్రజలకు అర్థమవుతుందని తెలిపారు. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లిన నేతలను ప్రజలు ఆదరించరని చెప్పారు. స్వర్థపరులే కాంగ్రెస్ పార్టీలోకి వెళుతున్నారని.. వారిని ఓడించాలన్న కసితో బీఆర్ఎస్ కార్యకర్తలు ఉన్నట్లు హరీశ్ రావు పేర్కొన్నారు.