Harish Rao: ఉస్మానియా యూనివర్సిటీ ఘటనపై హరీష్‌రావు ఆగ్రహం
Harish Rao: జర్నలిస్టుల పట్ల పోలీసుల తీరును ఖండిస్తున్నా
Harish Rao: ఉస్మానియా యూనివర్సిటీ ఘటనపై హరీష్‌రావు ఆగ్రహం
Harish Rao: ఉస్మానియా యూనివర్సిటీ ఘటనపై హరీష్‌రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ట్విట్టర్ వేదికగా.. జర్నలిస్టుల పట్ల పోలీసుల తీరును ఖండించారు హరీష్‌రావు. డీఎస్సీ అభ్యర్థులు, నిరుద్యోగుల డిమాండ్లను పరిష్కరించాలంటూ యూనివర్సిటీలో జరుగుతున్న నిరసనలను కవర్ చేయడమే జర్నలిస్టులు చేసిన తప్పా అని ప్రశ్నించారు హరీష్. జర్నలిస్టులను అరెస్ట్ చేయడమంటే.. మీడియా హక్కును కాలరాయడమే అన్నారాయన.