Kamareddy: కామారెడ్డి జిల్లాలో తుపాకీ కాల్పుల కలకలం.. ఒకరికి తీవ్ర గాయాలు

Kamareddy: యువకుడిని ఆస్పత్రికి తరలించిన పోలీసులు

Update: 2023-08-16 06:29 GMT

Kamareddy: కామారెడ్డి జిల్లాలో తుపాకీ కాల్పుల కలకలం.. ఒకరికి తీవ్ర గాయాలు

Kamareddy: కామారెడ్డి జిల్లాలో కాల్పుల కలకలం సృష్టించాయి. లింగంపెట్ మండలం శెట్పల్లి సంగారెడ్డి సమీపంలోని ఓ పామ్ హౌజ్ దగ్గర కాల్పుల కలకలం రేపాయి. ఈ ఘటనలో ఓ యువకుడికి గాయాలయ్యాయి. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేప్తున్నట్టు తెలిపారు. కాల్పులు జరిపింది ఎయిర్ గన్ తోనని పోలీసులు తెలిపారు. స్నేహితుడికి ఎయిర్ గన్ గురించి వివరిస్తుండగా ప్రమాద వశాత్తూ గన్ పేలినట్టు పోలీసులు తెలిపారు.

Tags:    

Similar News