KTR: మాజీ మంత్రి కేటీఆర్ ఆటో రైడ్

KTR: యూసఫ్‌గూడ నుంచి తెలంగాణభవన్‌కు ఆటోలో వెళ్లిన కేటీఆర్

Update: 2024-01-27 08:46 GMT

KTR: మాజీ మంత్రి కేటీఆర్ ఆటో రైడ్ 

KTR: మాజీ మంత్రి కేటీఆర్ ఆటో రైడ్ చేశారు. హైదరాబాద్ యూసఫ్‌గూడ నుంచి తెలంగాణభవన్‌కు ఆటోలో ప్రయాణించారు. యూసఫ్‌గూడలో నియోజకవర్గ స్థాయి సమావేశంలో పాల్గొన్న అనంతరం కేటీఆర్ ఆటోలో ప్రయాణించారు.

Tags:    

Similar News