Karimnagar: కరీంనగర్‌ జిల్లాలో ఫ్లెక్సీల వివాదం

Karimnagar: కార్పొరేషన్‌ అధికారులకు బీజేపీ నాయకులకు మధ్య వాగ్వాదం *బండి సంజయ్‌ పుట్టిన రోజు సందర్భంగా ఫ్లెక్సీలు ఏర్పాటు

Update: 2021-07-11 11:44 GMT

కరీంనగర్ జిల్లాలో ఫ్లెక్సీల వివాదం

Karimnagar: కరీంనగర్‌లో ఫ్లెక్సీల వివాదం రాజుకుంది. కార్పొరేషన్‌ అధికారులకు బీజేపీ నాయకులకు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. బండి సంజయ్‌ పుట్టిన రోజు సందర్భంగా బీజేపీ నాయకులు ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. అయితే నిబంధనలకు విరుద్ధంగా ఫ్లెక్సీల కట్టారని అధికారులు తొలగించారు. ఇది చూసిన బీజేపీ నాయకులు, కార్యకర్తలు కార్పొరేషన్‌ అధికారులను అడ్డుకున్నారు. తమపార్టీ ఫ్లెక్సీలను మాత్రమే ఎలా తొలగిస్తారంటూ అధికారులను ప్రశ్నిస్తున్నారు.

Full View


Tags:    

Similar News