Khammam: ఖమ్మం జిల్లా వైరాలో వస్త్రదుకాణంలో అగ్నిప్రమాదం

Khammam: మంటలను అదుపుచేసిన ఫైర్ సిబ్బంది

Update: 2023-02-15 08:38 GMT

Khammam: ఖమ్మం జిల్లా వైరాలో వస్త్రదుకాణంలో అగ్నిప్రమాదం

Khammam: ఖమ్మం జిల్లా వైరా పాతబస్టాండ్‌ సమీపంలో ఓ బట్టలషాపులో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. షాపు నుండి పొగలు రావడాన్ని గమనించిన స్థానికులు ఫైర్ సిబ్బందికి సమాచారం అందించారు. ఘటనాస్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపుచేశారు. విద్యుత్ షార్ట్ సర్కూట్‌తో అగ్నిప్రమాదం జరిగిందని స్థానికులు భావిస్తున్నారు. ప్రమాదంలో దుకాణంలోని వస్త్రాలు కాలిపోయాయి.

Tags:    

Similar News