Khammam: ఖమ్మం కలెక్టరేట్ వద్ద రైతుల ఆందోళన
Khammam: విలువైన భూములను కోల్పోతున్నామంటూ రైతుల ఆందోళన
Khammam: ఖమ్మం కలెక్టరేట్ వద్ద రైతుల ఆందోళన
Khammam: ఖమ్మం కలెక్టరేట్ వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. అఖిలపక్ష పార్టీల ఆధ్వర్యంలో రైతులు ఆందోళనకు దిగారు. నాగపూర్ టూ అమరావతి హైవే రోడ్ పనుల అలైన్‌మెంట్ మార్చాలంటూ విలువైన భూములను కోల్పోతున్నామంటూ రైతులు నిరసన చేపట్టారు. ప్రస్తుతం మార్కెట్ ధర కన్నా మూడింతలు అధికంగా ఇస్తేనే తమ భూమి ఇస్తామంటూ రెండు పంటలు పండే భూమిని వదులుకోబోమంటూ ఆందోళన చేపట్టారు. రైతుల ధర్నాకు పలు పార్టీల నేతలు మద్ధతు పలికారు.