Deve Gowda: నిర్మల్ లో మాజీ ప్రధాని దేవగౌడ్ పర్యటన
Deve Gowda: ఘనస్వాగతం పలికిన మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, వేణుగోపాలచారి
నిర్మల్ జిల్లాలో దేవె గౌడ పర్యటన (ఫైల్ ఇమేజ్)
Deve Gowda: నిర్మల్ జిల్లా కేంద్రంలో మాజీ ప్రధాని దేవగౌడ పర్యటించారు. ప్రత్యేక హెలికాప్టర్ లో నిర్మల్ చేరుకున్న దేవగౌడకు మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, వేణుగోపాల చారి, పలువురు ప్రముఖులు ఘనస్వాగతం పలికారు. నిర్మల్ పట్టణంలో నూతనంగా ఏర్పాటు చేసిన ప్రైవేట్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ను దేవగౌడ ప్రారంభించారు.