Etela Rajender: ప్రీతి ఘటనపై సమగ్ర విచారణ జరిపించాలి
Etela Rajender: నిమ్స్ హాస్పిటల్‌లో ప్రీతిని పరామర్శించిన ఈటల
Etela Rajender: ప్రీతి ఘటనపై సమగ్ర విచారణ జరిపించాలి
Etela Rajender: మెడికల్ కాలేజీల్లో ర్యాగింగ్ కొనసాగుతుందనడానికి ప్రీతి ఉదంతమే సాక్ష్యమన్నారు బీజేపీ ఎమ్మెల్యే ఈటల. నిమ్స్ హాస్పిటల్‌లో ప్రీతిని పరామర్శించిన ఆయన.. మెరుగైన వైద్యం అందించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రీతి ఘటనపై సమగ్ర విచారణ జరిపి దోషులపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు.