Etela Rajender: హత్యకు గురైన బీజేపీ నాయకుడు సింగోటం రాము.. కుటుంబాన్ని పరామర్శించిన ఈటల రాజేందర్
Etela Rajender: సింగోటం రాము హత్య కేసులో పూర్తి స్థాయిలో విచారణ జరిపించాలి
Etela Rajender: హత్యకు గురైన బీజేపీ నాయకుడు సింగోటం రాము.. కుటుంబాన్ని పరామర్శించిన ఈటల రాజేందర్
Etela Rajender: ఇటీవల హైదరాబాద్‌లో హత్యకు గురైన బీజేపీ నాయకుడు సింగోటం రాము కుటుంబాన్ని మాజీ మంత్రి ఈటల రాజేందర్ పరామర్శించారు. సింగోటం రాము ప్రజాదరణ పొందిన వ్యక్తిని క్రూరంగా హత్య చేయడం దారుణమని ఆయన అన్నారు. సింగోటం రాము హత్య కేసులో పూర్తి స్థాయిలో విచారణ జరపాలని ఈటల డిమాండ్ చేశారు. రాము హత్య రాజకీయ కోణామా లేక వ్యక్తుల మధ్య ద్వేషామా అనే విషయంలో దర్యాప్తు చేయాలన్నారు.